నంద్యాల జిల్లా అవుకులోని హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల్లో కొట్లాట జరిగింది. కబడ్డీ పోటీలో భాగంగా అవుకు, ఉప్పలపాడు జట్లు తలపడ్డాయి.
మ్యాచ్ చివరిలో ఓ పాయింట్ విషయంలో ఇరు జట్ల క్రీడాకారుల మధ్య వాగ్వాదం జరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు వెంటనే ఇరువర్గాల క్రీడాకారులను చెదరగొట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa