ఉత్తరకొరియా తాజాగా మరో కీలక ఆయుధ వ్యవస్థను పరీక్షించింది. సముద్రగర్భ డ్రోన్ అణుదాడి సామర్థ్యాన్ని తెలుసుకొనేందుకు వీటిని నిర్వహించింది. దక్షిణ కొరియా, అమెరికా,
జపాన్ సంయుక్తంగా చేపట్టిన నౌకాదళ విన్యాసాలకు ప్రతిచర్యగా కిమ్ సర్కారు ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.