ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులను నియమించింది. కేంద్ర హోం, న్యాయ, గిరిజన,
సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించింది. ఈ నెల 22న కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని మోడీ కమిటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa