కర్నూలులో జరుగుతున్న వాల్మీకి బోయ (ఎస్టీ) పునరుద్దరణ లక్ష్యంగా వాల్మీకి యువగర్జన సభకు సంఘీభావంగా మంత్రాలయం తేదేపా సీనియర్ నాయకులు శ్రీచూడి ఉలిగయ్య కుమారులు సురేష్ నాయుడు, రఘునాథరెడ్డి, రామక్రిష్ణారెడ్డి రెడ్డి జనసేన పార్టీ మంత్రాలయం ఇంచార్జీ వాల్మీకి లక్ష్మన్న ఆధ్వర్యంలో వాల్మీకీ సోదరులు శనివారం ప్రత్యేక వాహనాలలో తరలి వెళ్లారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు.