ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి మార్పులు, చేర్పులు అలవాటుగా మారిపోయాయని అన్నారు.
గంటగంటకు విధానాలను మార్చుకునే చెడు అలవాటు ప్రభుత్వానికి వచ్చిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే పెనమలూరు నుంచి పార్థసారథికి టికెట్ ఇవ్వకుండా మంత్రి జోగి రమేష్ కు వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.