ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేసిన సుమారు 30 లక్షల మంది ఇంటి పట్టాలకు త్వరలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. జగనన్న కాలనీల్లోని 18 లక్షల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
అయితే.. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు కాలేదు. ఈ నెల 27 నుంచి పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని జగన్ సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది.