జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చారిత్రాత్మకమైనదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. శతాబ్దాల పాటు ఎన్నో కష్టాలు, విచారణల తర్వాత రామ్‌లల్లా తిరిగి ఇంటికి వస్తున్న ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ రోజున భారతీయులంతా మరోసారి NAMO క్యాంపెయిన్ చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa