బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఆదివారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆదివారం కలిశారు. పెద్దిరెడ్డికి పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారని.
అదేవిధంగా పండుగలకు పర్మిషన్ లంటూ గ్రామాలలోని ప్రజలను వేధిస్తున్నారంటు మంత్రి పెద్దిరెడ్డి, చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి, పలమనేరు డిఎస్పీ, పుంగనూరు పోలీసులపై గవర్నర్ కు బీసీవై నేత ఫిర్యాదు చేశారు.