ఆయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టాలిన్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తప్పుబట్టారు.
ఈ అంశంపై వివాదం ఏకంగా సుప్రీంకోర్టుకు చేరుకుంది. మరోవైపు శ్రీరాముడి వేడుక పట్ల తమిళనాడు ప్రభుత్వంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్స్ లో#LandOfRavanan, #TamilsPrideRavanaa ట్రెండ్ అవుతున్నాయి.