ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత కేశినేని చిన్ని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్‌కు ముఖ్య అనుచరుడుగా మారాడని.. అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుకే నాని తిరుగుతున్నాడని విమర్శించారు.
కేశినేని నానికి విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కొడాలి నానిలా కేశినేని నాని కూడా బూతులు మాట్లాడుతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు. తాము గేట్లు తెరిస్తే వైసిపి నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు.