వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బాలినేని మాట్లాడుతూ.. ఒంగోలు నుంచే పోటీ చేస్తాను. ఇవే నా చివరి ఎన్నికలు అని అన్నారు. నా తర్వాత నా కొడుకు పోటీలో ఉంటాడు అని తెలిపారు. ఒంగోలు నుండి ఎంపీగా మాగుంట, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని గతంలో చెప్పాను.ఇప్పుడు మళ్లీ అదే చెబుతున్నాను అని మాజీ మంత్రి అన్నారు.