ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదనపు ఛార్జీలు తీసుకుంటే క‌ఠిన చర్యలు

national |  Suryaa Desk  | Published : Fri, Jan 26, 2024, 12:04 PM

గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేసిన తర్వాత వినియోగదారుల నుంచి గ్యాస్ పంపిణీదారులు అదనపు ఛార్జీలు వ‌సూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
రశీదులో ఉండే మొత్తానికి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రజలకు స్పష్టం చేశారు. డెలివరీ పాయింట్ దూరంగా ఉన్నందున అదనపు ఛార్జీ ఇవ్వాలని ఎవరైనా డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్లు 1967 లేదా 18002333555కు ఫిర్యాధు చేయాల‌ని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com