విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడు తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జడేజా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. కాగా ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa