విశాఖలో స్థిరపడిన రాజాం నియోజకవర్గానికి చెందిన 60 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీల సమక్షంలో సోమవారం టీడీపీ లోచేరారు. ఈ సందర్భంగా విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa