అనకాపల్లి నియోజకవర్గంకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం పనులు ఎంపీ డాక్టర్ బి వి సత్యవతి సోమవారం పరిశీలించారు. త్వరలో ఈ విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభము కానున్న నేపథ్యంలో పట్టణంలోని, ఉద్పేట హైస్కూల్ ఆవరణలో ఉన్న తాత్కాలిక స్కూల్ భవనము లోని వసతులను ఆమె పరిశీలించారు. తరగతి గదులను మరియు సంబంధిత విషయాలపై ఎంఈఓ సంబంధిత అధికారులతో చర్చించడం జరిగినది.