ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల పంచాయతీ పరిధిలోని వై. రాంపురం గ్రామంలోనీ బుధవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై వారికి వివరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa