మద్యంతర బడ్జెట్ ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టి సమయంలో బడ్జెట్ అంశాలను చదివేందుకు చాలా సమయం పడుతుంది.
2020 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ని సమర్పిస్తున్నప్పుడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రెండు గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగంగా రికార్డు ఇదే.!