కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం కడప పాత బస్టాండ్ పూలే సర్కిల్ లో బడ్జెట్ కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారం, గ్యాస్, పెట్రోల్, యూరియా వంటి ఎరువులకు కేటాయింపులు తగ్గించడం చాలా దారుణమని ఆయన తెలిపారు. అంగన్‌వాడీలు, పంట బీమాకు కోత, ఉపాధి హామీ, పీఎం కిసాన్‌కు పెంపు లేదని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa