ఏపీలో డీఎస్సీ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రకటనను ఈనెల 5న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.
డీఎస్సీలో 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈసారి కొత్తగా అప్రెంటిస్‌షిప్ విధానాన్ని తీసుకురానున్నారు. టెట్, డీఎస్సీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa