రాహుల్ గాంధీ చేస్తున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ జార్ఖండ్‌లోని గొడ్డకు చేరుకుంది. అక్కడ జరిగిన సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘బీజేపీ వ్యాప్తి చేస్తున్న విద్వేషాన్ని వివరించడమే ఈ యాత్ర ఉద్దేశం.
దానికి విరుద్ధంగా మేము అందరినీ ఏకం చేయడానికి వచ్చాం. దేశవ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాలు, యువత, రైతులకు అన్యాయం జరుగుతోంది. ల్యాండ్ ట్రిబ్యునల్ బిల్లురద్దుతో ఎంతోమందికి అన్యాయం జరుగుతోంది’ అని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa