మినుము సాగులో ఊద, చిప్పెర, గరిక వంటి గడ్డి జాతి మొక్కల లేదా కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉంటాయి. వీటిని నివారించడానికి ఎకరాకు 9 శాతం పెనాక్సాప్రాప్ ఇథైల్ ద్రావకంను
250 మిల్లీ లీటర్లు లేదా ఐదు శాతం క్విజలో పాప్ ఇద్దెల్ 400 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తనాలు విత్తిన 20 నుండి 25 రోజుల సమయం అప్పుడు పిచికారీ చేయాలి. ఇలా చేస్తే కలుపు మొక్కల సమస్య ఉండదు.