ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత మొదలైందని, వైసిపిప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని జమ్మలమడుగు టిడిపిఇన్ చార్జ్ భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. జమ్మలమడుగు పట్టణంలోని 12వ కౌన్సిల్ వార్డులో ఆదివారం బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాయ కులు చదిపిరాళ్ల జయరామిరెడ్డి, మోహన్‌రెడ్డి, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.