వైసీపీ నిర్వహిస్తోన్న సిద్దం సభలతో ప్రతిపక్షాల వెన్నులో వణుకుపుడుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. "చిరంజీవి పార్టీ పెట్టి, మా వల్ల కాదని పార్టీ మూసేశారు.
అన్నయ్య పార్టీ మూసేస్తే తమ్ముడు(పవన్ కళ్యాణ్) పార్టీ పెట్టారు. ఎదుటి వాడి జెండా మోయడమే ఆయన ఎజెండా. పేదలకు మంచి చేసే సీఎం జగన్‌ను ఓడించాలకుంటున్నారు పవన్. పవన్ ఒకసారి తనకు తాను ప్రశ్నించుకోవాలి." అని మంత్రి వ్యాఖ్యానించారు.