లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తయారీకి ప్రజలు తమ సలహాలు, తెలియజేయాలని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రజలు పోస్టుద్వారా తమ అభిప్రాయాలను ‘ఎన్నికల మేనిఫెస్టో తయారీ కమిటీకి తెలియజేయాలని చెప్పారు.
ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. లోక్సభ ఎన్నికలు దేశ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినవిగా ఉండాలి కానీ? మతతత్వాన్ని, కులతత్వాన్ని,రెచ్చగొట్టే విధంగా ఉండకూడదని హెచ్చరించారు.