ఆలమూరు: తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు పంచాయతీ కార్యాలయం వద్ద చంద్రన్న క్రిస్మస్ కానుకల పంపిణీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రమణ్యం క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ఈదల సత్యనారాయణ చౌదరి( నల్లబాబు) తాసిల్దార్ పద్మావతి, ఎంపీడీవో ఎన్.వి.రమణారావు, ఎంపీపీ కొత్తపల్లి ధనలక్ష్మి, జెడ్పిటిసి డి.మమత సొసైటీ అధ్యక్షులు వంటిపల్లి సతీష్, మండల పరిధి రేషన్ షాప్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa