జపాన్‌లో సోమవారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. హోన్షుకు తూర్పు తీరంలో వచ్చిన ఈ ప్రకంపనాల తీవ్రత 5.5గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. దీనికి 200కెఎంఎస్ దూరంలోని గల మికురా-జిమా అగ్ని పర్వత సమీప ప్రాంతాల్లో నివాసితులు అప్రమత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. అటు పసిఫిక్ ద్వీపదేశాల్లో ఒకటైన టోంగాలో ఈ ఉదయం 6.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. రాజధాని నుకువాలోఫాకు 85కెఎంఎస్ దూరంలో భూమికి 100 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa