టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో హఠాన్మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలను ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా రేపటి నుంచి ఈనెల 9 వరకు భువనేశ్వరి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను టీడీపీ ఖరారు చేసింది. ఈనెల 6న మంగళగిరి, 7న తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, 8న తాడికొండ, 9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa