పెనుకొండ మండల పరిధిలోని కియా ఇండస్ట్రీస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు పంచాయతీలలోని పోలింగ్ కేంద్రాలను పెనుకొండ సీఐ యుగంధర్, కియా ఇండస్ట్రీస్ ఎస్సై జి. రంగడు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా గుట్టూరు, మునిమడుగు, వెంకటగిరిపాళ్యం, కురుబవాండ్లపల్లి, పంచాయతీలలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa