కడప జిల్లా గోపవరం మండలం ప్రాజెక్ట్ కాలనీ 1 కి సంబందించిన నల్లి పోగు మణి (14) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. గాలిపటం ఎగరవేసిన తరుణంలో ఆ గాలిపటం కాస్త పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ లైన్ పై పడింది. దీంతో ఆ గాలిపటాన్ని తీసుకునే నేపథ్యంలో పోల్ ఎక్కిన మణికంఠకు విద్యుత్ షాక్ తగలడంతో కిందపడి తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. అంతలోనే ఆడుకుంటున్న మణికంఠ మృత్యువాత పడడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa