మూడేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో కారులో ఎయిర్ బ్యాగ్ పనిచేయకపోవడంపై కేరళలోని వినియోగదారుల ప్యానెల్ కీలక ఆదేశాలు జారీచేసింది.
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ను సదరు వినియోగదారుడికి ఆ కారు ధరను రిఫండ్ చేయాలని సూచించింది. ఇండియానూర్‌కు చెందిన మహమ్మద్ ముస్లియార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మలప్పురం జిల్లా వినియోగదారుల కమిషన్ ఈ ఆదేశాలిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa