శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో పోలీస్ స్టేషన్ వద్ద గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఐ మనోహర్ ను కలసి ఎమ్మార్పీఎస్ నాయకులు శలవగప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మడకశిర ప్రాంతంలోనే ఉన్న అసంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించాలని కోరారు. సిఐ మనోహర్ మాట్లాడుతూ ఎక్కడ కూడా అసంఘిక కార్యకలాపాలు చోటు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa