పార్లమెంటులోని PMOలో ప్రధాని మోదీతో సీఎం జగన్ శుక్రవారం భేటీ అయ్యారు. ఏపీ విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని సీఎం కోరారు.
అలాగే పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, ఏపీ జెన్‌కోకు తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలు, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు వంటి అంశాలను ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa