చాలా రకాల జాతుల చేపలు ఉంటాయి. అందులో మొలా అనే చేపకు ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం.! ఈ చేప ఒకేసారి 3 కోట్ల గుడ్లను పెడుతుంది. ప్రపంచంలో మరే ప్రాణికీ ఈ రికార్డు లేదు.
దీని గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. ఫలదీకరణం తర్వాత ఈ గుడ్లు చాలా వేగంగా ఎదుగుతాయి. అవి పూర్తిగా పెరిగే వరకు రోజుకు 1 కిలోగ్రాము పెరుగుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa