నెల్లూరు నగరంలో 13 వ డివిజన్ లో ఓట్ ఫర్ నారాయణ అంటు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ శుక్రవారం విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. నగరంలో 13 వ డివిజన్ కోరివారీ కండ్రిగ ప్రాంతంలో రానున్న ఎన్నికల్లో నగర ఇన్‌చార్జి నారాయణకి ఓటు వేసి అత్యధిక మెజారిటి తో గెలిపించి మన నగర అభివృద్ధి కి తోడ్పడాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa