ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కాంక్షిస్తున్నారు: పవన్‌కల్యాణ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 10, 2024, 02:58 PM

ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కాంక్షిస్తున్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానించవద్డని జనసేన కార్యకర్తలకు పవన్‌ కీలక సూచనలు చేశారు. జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జనసేన ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే పొత్తులు అని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com