గుంటూరు నగర శివారు బుడంపాడు సమీపంలో 25 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీని పోలీసులు, సివిల్ సప్లై అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు నల్లపాడు సిఐ రాంబాబు ఆధ్వర్యంలో సివిల్ సప్లై ఏఎస్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి, శివశంకర్ లు తనిఖీలు చేపట్టారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.