నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం నుంచి డీఎస్సీకి సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటికే ప్రభుత్వం 6100 టీచర్ల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు, మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్, మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa