తాడేపల్లిలోని సీఎం నివాస ముట్టడికి ఏబీవీపీ విద్యార్థిసంఘం నేతలు ప్రయత్నించారు. ఒక్కసారిగా ఓ పెట్రోల్ బంక్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వైపునకు దూసుకొచ్చారు.
వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టులు చేశారు. పెనుగులాట జరిగి పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ తరుణంలోనే మినీ డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ ముద్దు అంటూ నినాదాలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa