వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అందరి సంక్షేమం కోరుతుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మంగళవారం పెద్దపాడు కార్యాలయంలో గార మండలం, బందరువానిపేటలో రామ మందిరం నిర్మాణానికి రూ.10 లక్షల చెక్కును ఆయా గ్రామ ప్రజలకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, విపక్షాలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa