ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సీ అభ్యర్థులకు టెట్, డిఎస్సీ పరీక్షలు రాయడానికి కేవలం ఒక నెల గడువు ఉండడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని ఏపి రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ అన్నారు. ఈ మేరకు బుధవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో నోటిఫికేషన్ ఇవ్వడం, అభ్యర్థులు పరీక్షకు సిద్ధం కావడానికి సమయం లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa