రానున్న ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి(ఈఆర్వో), స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.సుదర్శన్దొర కోరారు. మంగళవారం ఇచ్ఛాపురం తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ..... ప్రతిపాదనను జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ, టీడీపీ పట్టణాధ్యక్షులు ప్రకాష్రావుపట్నాయక్, కాళ్లధర్మారావు, జనసేన ప్రతినిధి రోకళ్ల భాస్కర్ పాల్గొన్నారు.