ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించిన 'పులిట్జర్ అవార్డ్'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 05, 2026, 03:21 PM

డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను వెలుగులోకి తెచ్చిన భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్.కె, సుపర్ణా శర్మలకు ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు లభించింది. ఇలస్ట్రేటెడ్‌ రిపోర్టింగ్‌, కామెంటరీ విభాగం కింద ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి ఆనంద్‌, సుపర్ణ ఈ అవార్డును పంచుకోనున్నారు. ఈ అవార్డు పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించబడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa