తమిళనాడులో TVK విజయం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. చిన్న వయసులో విజయ్, మాజీ ముఖ్యమంత్రి M. కరుణానిధితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఫోటోలో ఉన్న చిన్న బాలుడు భవిష్యత్తులో తన పార్టీని ధ్వంసం చేస్తాడని కరుణానిధి అప్పట్లో ఊహించి ఉండరేమో అంటూ ఆర్జీవీ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa