ఆనందపురం మండలం చందక పంచాయతీకి చెందిన దొంతల లక్షణ గుండె సమస్యతో హాస్పిటల్ లో చేరడంతో ఆయన వైద్య ఖర్చులు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి
రిలీఫ్ ఫండ్ ఇప్పించాలని సర్పంచ్ చందక శ్రీను భీమిలి ఎమ్మెల్యేని కోరడంతో ఎమ్మెల్యే సానుకూలం స్పందించి 2లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును బుధవారం అందజేశారు.