ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ చేపట్టినఉత్తరాంధ్ర ఆత్మ గౌరవ యాత్ర బుధవారంఅనకాపల్లి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా అనకాపల్లి పట్టణంలోని రింగ్ రోడ్డు లో గల పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి రహదారులపై ఊరేగింపు చేశారు.
మళ్ళ బ్రదర్స్ జంక్షన్ వద్దవర్కింగ్ ప్రెసిడెంట్ మెట్ట రామారావు ప్రసంగిస్తూ 23 రోజులు 1500 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగిఈ నెల29న ముగుస్తుందని చెప్పారు.