పేటీఎంపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు మరో ఊహించని దెబ్బ తగిలింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)
అధికారులు మనీలాండరింగ్ కేసును చేపట్టినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్లు స్వీకరించరాదని స్పష్టం చేసింది.దీంతో పాటు ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని RBI ఆదేశించింది.