కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ల సమీక్ష సమావేశం రాజమండ్రి లోని స్థానిక పేపర్ మిల్లు వద్ద గల కృష్ణ సాయి కల్యాణ మండపం నందు జరిగింది. ఈ సమావేశానికి ముక్య అతిదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, మాజి పిసిసి అద్యక్షులు గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ పాలుగొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa