అనంతపురం జిల్లాలోని రాప్తాడులో ఆదివారం జరగబోయే సిద్ధం కార్యక్రమంకు అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సుధా పిలుపునిచ్చారు. ఆమేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం సగర చైర్మన్ రమణమ్మ, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గోపాలస్వామి, సాయి కృష్ణ, కన్వీనర్ సుందరామి రెడ్డి, యాద్దరెడ్డి, కౌన్సిలర్లు చెన్నయ్య, సత్యం, కేశవరెడ్డి తదితర నాయకులతో కలిసి పోస్టర్లను విడుదల చేశారు