పేటీఎం మాతృ సంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ తన నోడల్ ఖాతాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్‌కి మార్చినట్లు తెలిపింది.
దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన గడువు మార్చి 15 తర్వాత పేటీఎం QR, సౌండ్ బాక్స్, కార్డ్ మెషీన్లు కొనసాగింపుకు అనుమతిస్తుందని వెల్లడించింది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకటించింది.