ఏపీలో రాయచోటి నియోజకవర్గ టికెట్ హాట్ టాపిక్‌గా మారింది. ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు అధికార పార్టీల కీలక నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ రాయచోటి ఇన్‌ఛార్జ్ రమేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నానని, తనకు టికెట్ ఇవ్వకుండా మరొకరికి కేటాయిస్తే నా నిర్ణయం ప్రకటిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa